కారును ఎక్కువసేపు ఎండలో పార్క్ చేస్తే...! 2 m ago
మండే ఎండలో కార్లను ఎక్కువసేపు పార్క్ చేసి ఉంచితే ఏమవుతుందో తెలుసుకుందాం. ఎండలో ఉంచడం వల్ల కారు పనితీరు తగ్గుతుంది అలాగే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మీద కూడా చాలా ప్రభావం పడుతుంది. ఎండలో కారును ఎక్కువగా పెట్టడం వల్ల కారు మెరుపును కోల్పోతుంది అలాగే కారు కలర్ కూడామసకగా మారుతుంది. ఎక్కువ శాతం టైర్లు కూడా దెబ్బతింటాయి టైర్ల నాన్యత మరియు వాటి టైర్ ప్రెజర్ దెబ్బతింటుంది . అలాగే బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల బ్యాటరీ తొందరగా పాడైపోతుంది.